టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కూడా గ్లామర్ పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అయితే కేవలం హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ చేసే నటీమనులు కూడా హాట్ లుక్స్ తో షాక్ ఇస్తున్నారు. రీసెంట్ గా మరో తెలుగు నటి కల్పిక గణేష్ కూడా అదిరిపోయే బికినీతో షాక్ ఇచ్చింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్కగా హోమ్లీ గర్ల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. అయితే అప్పుడపుడు హాట్ ఫోటో షూట్స్ తో షాక్ ఇస్తున్న కల్పిక పెద్దగా డోస్ పెంచలేదు. ఇక
ఇప్పుడు ఏకంగా బికినీతో దర్శనమివ్వడంతో బాంబ్ వేసినంత పని చేసింది. ఈ రేంజ్ లో ఇంత ఆలస్యంగా షాక్ ఇస్తుందని ఎవరు ఉహించలేదు. అయితే ఆమె ఇంత సడన్ ఇలాంటి గ్లామర్ డోస్ పెంచడానికి కారణం ఏమిటనే కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. నిన్నటి వరకు ఆమెను సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితం చేసిన దర్శక నిర్మాతలు ఇక నుంచి స్పెషల్ సాంగ్స్ ఏమైనా ఇస్తారో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Follow @TBO_Updates
Post a Comment