అనవసరంగా నేను ఏ విషయాలపై కూడా స్పందించనని చెప్పింది. ఇక ఆ తరువాత నాగార్జున పుట్టినరోజున మామ గారికి విష్ చేసినా అందుకు ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో మరొక రూమర్ వచ్చింది. అలాగే అక్కినేని వారి బర్త్ డే వేడుకలో కూడా లేకపోవడంతో రూమర్స్ డోస్ మరింత ఎక్కువయ్యాయి. ఇక ఫైనల్ గా వాటన్నిటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా రియాలిటీని కుక్కల హావభావాలతో పోల్చింది. లోపల క్రూరత్వం, రియాలిటీలో అమాయకంగా ఉన్నట్లు కుక్కల హావభావాలతో కౌంటర్ వేసింది. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Follow @TBO_Updates
Post a Comment