క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆ మధ్య రౌడి బాయ్స్ సినిమాలో లిప్ లాక్ సన్నివేశంలో కనిపించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రేంజ్ లో అమ్మడు రెచ్చిపోతుంది అని ఎవరు ఊహించలేదు. ఒక విధంగా ఆమెకు ఆ సినిమా ద్వారా దిల్ రాజు భారీగా రెమ్యునరేషన్ అయితే ఇచ్చాడు. ఇక ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో సరైన అవకాశాలు అయితే రావడం లేదు.
ఇక రీసెంట్ గా మొదటిసారి అనుపమ స్టైలిష్ మోడ్రన్ డ్రెస్ లో కనిపించింది. అమ్మడు ఏకంగా లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా మొదటిసారి ఇంకాస్త హద్దులు దాటేసినట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఆమె గ్లామరస్ పాత్రలు చేసేందుకు ఇలా ఫోటో షూట్ చేసినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం అనుపమ ఆశలన్నీ కార్తికేయ 2పైనే ఉన్నాయి. ఈ సినిమాకు మార్కెట్ లో మంచి హైప్ అయితే ఉంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment