సమంత డివోర్స్.. నిర్మాతకు ఎంత లభమో..


అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత రూత్ ప్రభు ప్రస్తుతం కెరీర్ విషయంలో చాలా కొత్త నిర్ణయాలతో అడుగులు వేస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే రెండు ఆఫర్స్ అందుకున్న సామ్ త్వరలోనే మరో స్టార్ హీరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక సమంత విడాకుల విషయం అభిమానులను ఇప్పటికి అప్సెట్ అయ్యేలా చేస్తున్నప్పటికీ ఒక నిర్మాతకు మాత్రం బాగా కలిసొచ్చిందని తెలుస్తోంది. అతను మరెవరో కాదు. కరణ్ జోహార్. ఇటీవల కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు వెళ్లిన సమంత అక్కడ మొదటిసారి తన విడాకుల విషయం గురించి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆ టాక్ షోకు భారీ స్థాయిలో వ్యూవ్స్ వస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఎప్పుడు రానంత క్రేజ్ దక్కినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post