మురళీమోహన్ ఎంతో ఇష్టంగా అతని సోదరుడితో అలాగే అతని కొడుకుతో ఉండాలి అని ప్రత్యేకంగా హైదరాబాద్ లోనే ఒక అపార్టుమెంట్ కట్టించుకోవడం జరిగింది. ఇక అందులో ప్రత్యేకంగా ఒక రెండు ఫ్లోర్స్ చూసిన నాగచైతన్య ఇష్టంగా వారి నుంచి కొనుగోలు చేశాడు. నాగార్జున ప్రత్యేకంగా ఆ డిల్ సెట్ చేసే కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత మరికొన్నాళ్లకు సమంత నాగచైతన్య ప్రత్యేకంగా మరొక ఇల్లును కట్టుకోవాలని ప్లాన్ చేశారు.
ప్లానింగ్, ప్లేస్ కూడా అంతా రెడీ అయిన సమయంలో ఇద్దరు విడిపోయారు. ఇక ఆ తరువాత నాగచైతన్య ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత మరొకరికి అమ్మే సమయంలో సమంత వచ్చి మాట్లాడి ఆ ఇంటిని మళ్ళీ కొనుక్కున్నట్లు మురళీమోహన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం ఆ ఇంట్లో తన తల్లితో సమంత ఉంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక మేము రోజు వారిని చూసే వాళ్ళమే అయినా నాగచైతన్య సమంత విడిపోవడం మాకు కూడా బయట అందరికి తెలిసిన తరువాతే తెలిసిందని అన్నారు.
Follow
Post a Comment