The Family Man Season 2 Release Date Fixed!!


ఓటీటీ బిజినెస్ అమితంగా పెరగడంతో వరుసగా వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. అగ్ర నటీనటులు కూడా వెబ్ కంటెంట్ లో నటించాడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సమంత కూడా మొదటిసారి ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన విషయం తెలిసిందే. 

ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ఆ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ పై దర్శకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఆంద్రప్రదేశ్ కు చెందిన న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ రాజ్ & డీకే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇక మొత్తానికి అమెజాన్ ప్రైమ్ లో జూన్ మొదటి వారం నుంచే ప్రసారం కానున్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post