సమ్మర్ పెద్ద సినిమాలు అమెజాన్ ప్రైమ్ లోనే..


ఇప్పుడు మూడో వేవ్ తగ్గుతుందని పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ ఎక్కువగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట, KGF 2  ఆచార్యల ఓటీటీ హక్కులను అమెజాన్ కొనుగోలు చేసింది.

మరోవైపు పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, జయేష్ భాయ్ జోర్దార్, హీరోపంతి 2, షంషేరా వంటి హిందీ చిత్రాలను అమెజాన్ భారీ ధరలకు కొనుగోలు చేసింది. థియేట్రికల్ విడుదల తర్వాత, ఈ చిత్రాలన్నీ ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో బ్యాక్‌టు బ్యాక్‌గా విడుదల అవుతాయి.  వీటిలో కొన్ని చిత్రాలు డైరెక్ట్ OTTలో కూడా విడుదల కావచ్చు. మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Post a Comment

Previous Post Next Post