ఆ యాడ్ కోసం మహేష్ ఎంత తీసుకున్నాడంటే?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాలతోనే కాకుండా యాడ్స్ ద్వారా కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్నాడు. మహేష్ ఇలా యాడ్స్ లో నటించడం ద్వారా వచ్చిన ఆదాయం లో  ఎక్కువగా మొత్తాన్ని చారిటీ కి కేటాయిస్తారు అని అందరికీ తెలిసిన విషయమే.

ఇక ఇప్పుడు సినిమా సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటున్న మహేష్ బాబు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు సంబంధించిన యాడ్స్ లో నటిస్తూ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన మౌంటెన్ డ్యూ యాడ్ కోసం మహేష్ దాదాపు 12కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో 8 కోట్ల లోపే ఆదాయం అందుకున్న మహేష్ ఇప్పుడు మాత్రం మరో నాలుగు కోట్లు పెంచినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post