పవన్ కళ్యాణ్ సినిమాలో మహేష్ బాబు?


నిజమే అనుకుంటున్నారా? ఈ కాలంలో ఏదైనా సరే గూగుల్ లో సెర్చ్ చేసి చూసే కొంతమంది దీన్ని చూస్తే నిజమే అనుకుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాలో మహేష్ బాబు ఉన్నట్లుగా గూగుల్ లో దర్శనమివ్వడం ఎందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా హరిహర వీరమల్లు సినిమాలో అని గూగుల్ లో చూపిస్తూ ఉండడం విశేషం.


గూగుల్ లో హరిహర వీరమల్లు కస్ట్ గురించి సెర్చ్ చేస్తే మహేష్ బాబు పేరు ఫోటో కూడా కనిపిస్తోంది. అంటే అన్నాడు గాని ఇది నిజమైతే ఎంత బావుండొ అని అనుకోకుండా ఉండలేము. ఇక ఇలాగా ఫోటో రావడానికి కారణం కూడా ఉంది. గతంలో మహేష్ బాబు, క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు టాక్ వచ్చింది. ఇక మహేష్ రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ ను క్రిష్ పవన్ కళ్యాణ్ కు షిఫ్ట్ చేసినట్లు టాక్ వచ్చింది. బహుశా అలాంటి రూమర్స్ ఆర్టికల్స్ తో గూగుల్ ఇలా సెట్ చేసి ఉండవచ్చు అని అర్ధమవుతోంది.


Post a Comment

Previous Post Next Post