47 ఏళ్ళ వయసులో బద్రి భామ బికినీ షో!


బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన నార్త్ బ్యూటీ ఆమిషా పటేల్ ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ బ్యూటీ అలా సక్సెస్ అందుకోగనే హిందీలోకి వెళ్లి చాలా బిజీగా మారిపోయింది. ఆ తరువాత తెలుగులో నరసింహుడు దెబ్బకు మళ్ళీ కనిపించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేసింది.

ఇక ప్రస్తుతం ఆమిషా పటేల్ సోషల్ మీడియాలో ఘాటైన ఫొటోలతో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. రీసెంట్ గా నల్లని బికినీలో అమ్మడు చాలా వయ్యారంగా స్టిల్ ఇచ్చింది. ఆమె వయసు 47 అయినప్పటికీ కూడా పాతికేళ్ల హీరోయిన్స్ తరహాలో గ్లామర్ తో హీట్ పెంచేసింది. ఇక ఆమిషా పటేల్ ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తోంది. అలాగే పలు వెబ్ సీరిస్ లలో కూడా నటిస్తోంది.

Post a Comment

Previous Post Next Post