న్యూడ్ ఫొటోలతో వ్యాపారం.. హీరోకు ఎంత ఇచ్చారంటే?


నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫోటోషూట్ తో అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.  కొన్ని రోజుల క్రితం ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం నటుడు తన బేర్ బాడీతో పోజులిచ్చిన విధానం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.  ఇదిలా ఉండగా రణ్‌వీర్ ఈ ఫొటోలకు స్టిల్స్ ఇవ్వడం కోసం ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా రణవీర్ సింగ్ ఒక్క సినిమాకు 40 నుంచి 50 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతను ప్రముఖ మ్యాగజైన్ నిర్వహించిన ఫోటోషూట్ లో పాల్గొనడానికి అదే తరహాలో 50 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా న్యూడ్ ఫోటో షూట్ లో పాల్గొనాలి అంటే స్టార్స్ ఎంతగానో ఆలోచిస్తారు. ఇక ఇప్పుడు రన్వీర్ సింగ్ ఆ విధంగా చేయడానికి అత్యధిక భారీ స్థాయిలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫొటో షూట్ పై అతను ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఇక మరికొందరు ఏకంగా అతని పై కేసులు కూడా పెడుతున్నారు. మరి ఈ ఫొటో షూట్ పై రణ్ వీర్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post