ఇది ఇస్మార్ట్ శంకర్ రీమేకా?


పూరి జగన్నాధ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పునవసరం లేదు సినిమాను ఇతర ఇండస్ట్రీలో కూడా కొంతమంది రీమిక్స్ చేయాలని అనుకున్నారు ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటినుంచే చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలో కరెన్ జోహార్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఒక సినిమా టీజర్ చూస్తూ ఉంటే ఆ సినిమా స్మార్ట్ శంకర్కు రీమేక్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

యాక్షన్‌తో కూడిన సినిమాలకు పేరుగాంచిన బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తన కొత్త చిత్రం స్క్రూ ధీలాతో రెడీ అవుతున్నాడు.  కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం రామ్‌ నటించిన ఇస్మార్ట్‌ శంకర్‌కి అఫీషియల్‌ రీమేక్‌ అనే మాట వినిపిస్తోంది.  వార్తల ప్రకారం కరణ్ జోహార్ ఈ చిత్రం యొక్క రీమేక్ హక్కులను కొనుగోలు చేసాడనీ టాక్. కానీ అదే విషయాన్ని ప్రకటించలేదు. ధడక్ ఫేమ్ శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Post a Comment

Previous Post Next Post