సాలార్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!!


బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా  రూపొందుతున్న  సినిమాలో సాలార్ ఒకటి. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్  చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక తక్కువ సమయంలో ఇంత పెద్ద సినిమాను పూర్తి చేయాలి అంటే అంత సాధారణ విషయం కాదు. అందుకే దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఏకంగా 20 మంది దర్శకులను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఒక సినిమా కోసం కేవలం ముగ్గురు లేదా ఐదుగురు మాత్రమే సహాయక దర్శకులుగా ఉండేవారు. కానీ పాన్ ఇండియా ఫార్మాట్ వచ్చిన తరువాత ఆ లెక్క 10కంటే ఎక్కువగా మారింది. ఇక సలార్ సినిమాని తొందరగా పూర్తి చేయాలనీ దర్శకుడు ఎక్కుమంది AD లను కేటాయించినట్లు సమాచారంPost a Comment

Previous Post Next Post