ఓటీటీ రంగం మరోసారి ఫామ్ లోకి వచ్చేసింది. కరోనా దెబ్బకు డిజిటల్ మిడియా మార్కెట్ వాల్యుపై కూడా అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ కంటెంట్ అనేది చాలా బలమైన మార్కెట్ గా పనికొస్తోంది. ఇక మొత్తానికి కరోనా దెబ్బకు థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో 50రోజుల తరువాత రావాల్సిన సినిమాలు కూడా ముందుగానే ఓటీటీలోకి దిగుతున్నాయి.
సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ మే 1న - సన్ NXTలో ప్రసారం కానుంది.
ఇక రానా దగ్గుబాటి అరణ్య మే రెండవ వారంలో జీ5లో రిలీజ్ కావచ్చు.
నితిన్ డిజాస్టర్ మూవీ చెక్ మే 2న సన్ NXTలో
యవరేజ్ మూవీ 'రంగ్ దే' మే మూడవ వారంలో జీ5లో రానుంది.
ఇక ధనుష్ నటించిన జగమే తంత్రం జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.
Post a Comment