Subscribe Us

Megastar master plans for Acharya Release!


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ వలన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ ఏడాది వస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పట్లో థియేటర్స్ అయితే ఓపెన్ అయ్యేలా లేదు.

ఆంద్రప్రదేశ్ లో ఏడాది చివరి వరకు థియేటర్స్ ఓపెన్ కానీ పరిస్థితి. ఇక మెగాస్టార్ ఆచార్య సినిమాను 2022 సంక్రాంతికి ప్లాన్ చేసినట్లు టాక్ వస్తోంది. టెన్షన్ లేకుండా పోటీ ఎంత ఉన్నా కూడా పొంగల్ బరిలో నిలవాలని చూస్తున్నారు. ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, మహేష్ సర్కారు వారి పాట డేట్స్ ఫిక్స్ చేసుకున్నప్పటి ఆ ప్లాన్ లో కూడా మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. కుదిరితేనే ఆచార్యను సంక్రాంతికి తేవాలని అనుకుంటున్నారు.


Post a Comment

0 Comments