షర్ట్ లేకుండా ప్రభాస్.. KGF కంటే హై వోల్టేజ్ సీన్స్!!


రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంటవెంటనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త ఫిట్నెస్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు ముందుగానే ఒక ఫిట్నెస్ ప్లాన్ గురించి చెప్పాడట. ఆ లుక్ వస్తే సినిమాకు పర్ఫెక్ట్ గా ఉంటుందని సలహా ఇవ్వడంతో డార్లింగ్ సాహో కంటే భిన్నంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సినిమాలో రెబల్ స్టార్ షర్ట్ లేకుండా కనిపిస్తాడని సమాచారం. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ లో వచ్చే యాక్షన్ సీన్ లో కటౌట్ మాములుగా ఉండదట. KGF కంటే హై వోల్టేజ్ సీన్స్ కనిపిస్తాయని తెలుస్తోంది. మరి ఆ సీన్స్ అభిమానులకు ఎంతవరకు నచ్చుతాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post