హ్యాపీడేస్ బక్కోడు.. బాహుబలి రేంజ్ లో..!!


శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీడేస్ మూవీ వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఎవరు అంతా ఈజీగా మర్చిపోలేరు. ఆ సినిమాలోని ప్రతి పాత్ర కూడా యూత్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. ఆ సినిమాతో క్లిక్కయిన కొందరు ఇప్పుడు వారికంటూ ఒక స్టార్ డమ్ సెట్ చేసుకున్నారు.

ఇక ఆ సినిమాలో బక్కోడు అని తిట్టించుకునే టైసన్ చాలా రోజుల తరువాత ఒక డిఫరెంట్ లుక్కుతో దర్శనమిచ్చాడు. బాహుబలి రేంజ్ లో కండలు పెంచేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఒక హై వోల్టేజ్ లుక్కుతో షాక్ ఇచ్చాడు. చూస్తుంటే త్వరలోనే ఎదో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం 100క్రోర్స్ అనే ఒక యాక్షన్ సినిమాతో ఈ యువ హీరో బిజీగా ఉన్నాడు.


Post a Comment

Previous Post Next Post