కలలో కూడా ఊహించని కాంబో.. శేఖర్ కమ్ముల - ధనుష్?


రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా సినిమాలు రాబోతున్నట్లు చాలా క్లారిటిగా అర్ధమవుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కథ ఏ మాత్రం బావున్నా కూడా పాన్ ఇండియా సినిమా అనేస్తున్నారు. ఇక కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ కూడా సెట్టవుతాయని తెలుస్తోంది.

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ తో టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా చేస్తాడని టాక్ వస్తోంది. శుక్రవారమే ఒక అప్డేట్ కూడా రానున్నట్లు కథనాలు పుట్టుకొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేయిట్ చేయాల్సిందే. ఒకవేళ కాంబినేషన్ సెట్టయితే మాత్రం హైలెట్ గా ఉంటుందని చెప్పవచ్చు. శేఖర్ కమ్ముల నెక్స్ట్ లవ్ స్టొరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post