నాగార్జున పవర్ఫుల్ ఓటీటీ ప్లాన్..!


టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ షో తోనే తన టాలెంట్ ఏమిటో సరికొత్తగా నిరూపించుకున్నారు. హోస్ట్ గా చేసేందుకు కుర్ర హీరోలు బయపడుతుంటే ఎంతో ఓపికతో డేరింగ్ స్టెప్ తీసుకొని నాగ్ తన స్టామినా ఏమిటో చూపించారు. ఇక ఓటీటీలో కూడా నాగార్జున ఎంట్రీ పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇద్దరు కొత్త దర్శకులు కథలను వినిపించారట. అందులో ఒక కాన్సెప్ట్ బాగా నచ్చేసిందట. ఇదివరకు ఎవరు టచ్ చేయని హై వోల్టేజ్ కాన్సెప్ట్ తోనే రాబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందు వచ్చిన వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీలోనే ఎక్కువ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఈసారి డైరెక్ట్ గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రవీణ్ సత్తారు సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.


Post a Comment

Previous Post Next Post