రామ్ కోసం మరో పవర్ఫుల్ హీరో?


రామ్ - కోలీవుడ్ దర్శకుడు లింగుసామి కాంబినేషన్లో రూపొందుతున్న తెలుగు తమిళ్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం ఉస్తాద్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రముఖ కోలీవుడ్ స్టార్స్ మాధవన్, ఆర్య విలన్ పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.

ఇప్పుడు, మరో ప్రముఖ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ ఆది పినిశెట్టి పేరు లైన్ లోకి బచ్చేసింది. గతంలోనే పలు సినిమాల్లో ఆది విలన్ గా ఆదరగొట్టిన విషయం తెలిసిందే.  ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.  హైదరాబాద్‌లో ప్రస్తుతం మొదటి షెడ్యూల్ జరుగుతోంది.  నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్  వైజాగ్‌కు వెళ్తుంది. ఈ బిగ్ బడ్జెట్ మూవీలో బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post