రామాయణం మూవీ.. మహేష్ టచ్ లోనే ఉన్నాడు!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. టాలీవుడ్ లోనే సౌకర్యంగా ఉందని ప్రస్తుతం బాలీవుడ్ లోకి వెళ్లాలని ఆశాలేదని మీడియాకు ఎన్నోసార్లు చెప్పాడు. ఇక బాలీవుడ్ బడా నిర్మాత మధు మంతెన, మహేష్ బాబుకు టచ్ లోనే ఉన్నారట.

రామాయణం సినిమాను బాలీవుడ్ లో నిర్మించాలని మధు మంతేనా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కథలో నెవర్ బిఫోర్ అనేలా స్టార్ నటీనటులు ఉంటారని చెప్పారు. ఇక మహేష్ బాబు టచ్ లో ఉన్నట్లు చెప్పిన ఆయన మహేష్ నటిస్తున్నాడా? లేదా? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఒకవేళ ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే మహేష్ బాబు, హృతిక్ రోషన్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.


Post a Comment

Previous Post Next Post