Type Here to Get Search Results !

రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన తాప్సి!


సొట్టబుగ్గల సుందరి తాప్సి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. అయితే మొత్తానికి ఈ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

నేను ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. కానీ చేసుకోవాడానికి సిద్ధమైతే మాత్రం నా పేరెంట్స్ అనుమతి లేకుండా అస్సలు చేసుకొను. ఎవరైనా సరే నా పేరెంట్స్ కు నచ్చాలి. ఒకవేళ నచ్చకపోతే వారిని చేసుకొను అంటూ తాప్సి ఒక్క మాటతోనే కుండబద్దలు కొట్టేసింది. ఇక ఈ బ్యూటీ ఏడాదికి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటూ తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటోంది. ఇక తల్లిదండ్రులు మాత్రం వయసు ముదరక ముందే పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారట.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies