Subscribe Us

Pooja Hegde shocking remuneration for Nithiin movie!


టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. కొంతమంది హీరోయిన్స్ కథ నచ్చితే మీడియం సినిమాలకు కాస్త రేటు తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ బుట్టబొమ్మ మాత్రం తగ్గదేలే.. అనేలా డిమాండ్ చేస్తోంది.

వక్కంతం వంశీ - నితిన్ సినిమాకు ఆమె 3.5కోట్లకు అందుకుంటున్నట్లు సమాచారం. సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూగా కొనసాగిస్తున్న పూజ హెగ్డే గత ఏడాది వరకు కూడా రెండు కోట్ల వరకు పారితోషికం అందుకుంది. ఇక ఇప్పుడు మూడు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ సినిమాలతో పాటు చేతిలో రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు ఉండడంతో ముందుగానే హై లెవెల్లో రేటు పెంచేసింది. మరి ఆ సినిమాలకు అమ్మడి గ్లామర్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Post a Comment

0 Comments