RRR: నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్.. రెమ్యునరేషన్?


రాజమౌళి కెరీర్ మొదటి నుంచి తన టీమ్ లో అన్ని రకాల డిపార్ట్మెంట్ లో ఎప్పుడో ఒకప్పుడు మార్చక తప్పలేదు. కానీ ఒక్క కీరవాణి మాత్రం మారలేదు. అన్న టాలెంట్ ను ఎక్కువగా నమ్మే జక్కన్న తనకు నచ్చిన దాన్ని గొడవపడి రాబట్టుకుంటాడు. ఇక తమ్ముడికి ఏం కావాలో కూడా కీరవాణికి బాగా తెలుసు. 

ఇక కీరవాణి రెమ్యునరేషన్ ఎంత ఉండవచ్చు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. RRR సినిమాకు కీరవాణి 18 నుంచి 20 కోట్ల మధ్యలోనే దక్కుతున్నట్లు సమాచారం. ఇదే ఆయన కెరీర్ లో అత్యధిక రెమ్యునరేషన్. అలాగే ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న కంపోజర్. ఎందుకంటే ఆయనకు ప్రతి బాషా మీద పట్టు ఉంది. ఏఆర్.రెహమాన్ వంటి వారు టాప్ లో ఉన్నప్పటికీ ఇంతవరకు కీరవాణి తరహాలో అయితే పాన్ ఇండియా సినిమాలను డీల్ చేయలేదు.


Post a Comment

Previous Post Next Post