రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ RC 15 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2023లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట. అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.
ఒక యాక్షన్ బ్లాక్‌లో, చరణ్ పోలీసు అవతార్‌లో కనిపిస్తాడట. మరియు అతను విలన్స్ తో పోరాడుతున్నప్పుడు చేతిలో కత్తిని పట్టుకుంటాడట. ఈ కత్తి ఫైట్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. RC 15 లో రామ్ చరణ్ అభిమానులకు శంకర్ మాస్ ట్రీట్‌ను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment