బిగ్ బాస్ ఫేమ్ దివి.. థైస్ అందాలతో షాక్ ఇచ్చిందిగా


బిగ్ బాస్ ఫేమ్ దివి వద్యా రియాల్టీ షోతో తనకు వచ్చిన పాపులారిటీని బాగా ఉపయోగించుకుంటోంది.  ఆమె షో తర్వాత కొన్ని సినిమా ఆఫర్‌లను అందుకుంది. అలాగే కొంత OTT కంటెంట్‌లో కూడా కనిపిస్తోంది. ఇక దివి తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో అందరి దృష్టిని ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన దివి ఇటీవల అల్ట్రా-స్టైలిష్ లుక్స్ తన అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.  వాటిలో ఆమె తన లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. చిరిగిన డెనిమ్ షార్ట్‌లలో థైస్ అందాలను  ప్రదర్శించింది. ఇక పొట్టి టీ షర్ట్ కూడా వేసుకుంది. ప్రస్తుతం, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌తో సహా కొన్ని ఆసక్తికరమైన సినిమాల్లో దివి నటిస్తోంది. మరి ఆ సినిమాలు ఈ బ్యూటీకి ఏ స్థాయిలో క్రేజ్ ను అందిస్తాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post