యంగ్ & టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ మూవీస్ తో తనకంటు ఒక మార్కెట్ ను ఏర్పరచుకోంటు ముందుకు సాగుతున్నడు, తన హిట్ సినిమా SR Kalyana Mandapam బాక్సాఫీస్ దగ్గర 18 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. శాటిలైట్, డిజిటల్ మరియు ఇతర హక్కుల రూపంలో మరో 10 కోట్లు వచ్చాయి.
ఇక త్వరలో రిలీజ్ కి సిద్దంగా ఉన్న 'సమ్మతమే' సినిమా పై మంచి బిజినెస్ జరుగుతుంది. Theatrical & Non-Theatrical బిజినెస్ SR Kalyanamandapam కంటే ఎక్కువే ఉండబోతుంది.
ఆ తరువాత GA2, మైత్రి మూవీస్ తో రాబోయే సినిమాల బిజినెస్ Tier2 హీరోలకు ధీటుగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ఇ సినిమాల నన్ థియేట్రికల్ హక్కులు బారి ధరకు వెచ్చిస్తున్నరాని సమాచారం. ఇలా ఒక సినిమా కి మించి ఒక సినిమా తో తన మార్కెట్ ను పెంచుకుంటూ, మంచి మంచి పేరున్న బ్యానర్ లో అవకాశాలు అంది పుచ్చుకుంటూ, పక్క ప్లానింగ్ మరియు కమిట్మెంట్ తో దూసుకుపోతున్నాడు.
Follow @TBO_Updates
Follow @TBO_Updates