లైగర్ ట్రైలర్.. ఇదొక్కటి చాలు అప్సెట్ అవ్వడానికి!


పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అసలే నెగటివ్ ట్రోల్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న టైమ్ లో లో పూరి జగన్నాథ్ అప్సెట్ అయ్యేలా ట్రైలర్ వదిలారు.

సాధారణంగా పూరి జగన్నాథ్ అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఈ సినిమాలో ట్రైలర్లో చూపించడానికి ఒక్క డైలాగ్ కూడా దొరకలేదా అనేది ప్రస్తుతం అందరిలో కలుగుతున్న సందేహం సినిమాలో విజయ్ నత్తితో ఉంటాడు అని తెలుస్తోంది. ఇక BGM తప్పితే ఇందులో ఏమి లేదు అని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. యాక్షన్ స్టంట్స్ కూడా అంతగా కొత్తగా ఏమి లేవు. ఇక సినిమాలో అయినా స్టఫ్ గట్టిగా ఉంటుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post