రాశి ఖన్నా.. మొదటి సారి ఇలా హద్దులు దాటేసి..!


ఊహలు గుసగుసలాడే సినిమాతో బబ్లీ హీరోయిన్గా మంచి గుర్తింపు అందుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లో మంచి అవకాశాలను అందుకుంది. ఈ బ్యూటీకి భారీ స్థాయిలో డిజాస్టర్ ఎదురవుతున్నప్పటికీ కూడా వెంటనే మరొక సక్సెస్ తో లైమ లైటులోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది.
ఇక రీసెంట్ గా మొదటిసారి రాశి ఖన్నా ఎవరు ఊహించిన విధంగా ఒక గ్లామరస్ ఫోటోతో షాక్ ఇచ్చింది. 

గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్లివేజ్ అందాలను చాలా ఘాటుగా హైలెట్ చేస్తూ ఫోటోషూట్ లో పాల్గొంది. పక్క కమర్షియల్ సినిమా ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశిఖన్నా ఎలాగైనా సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది.  ఈ తరుణంలో ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటో పోస్ట్ చేసి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ గా అందుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post