జల్సా బ్యూటీ.. ఇన్నాళ్లకు బికినీ అందాలతో మైండ్ బ్లాక్


పార్వతి మెల్టన్ 2000ల మధ్యకాలంలో తెలుగులో ఒక ప్రముఖ నటిగా కనిపించింది.  2005లో వెన్నెల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మధుమాసం, జల్సా, దూకుడు శ్రీమన్నారాయణ చిత్రాల్లో నటించింది.
ఆమెను వెండితెరపై చూసి దశాబ్దం దాటింది. ఇక ఇటీవల, పార్వతి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. 

ఆమె కొన్ని ఆకర్షణీయమైన బికినీ ఫొటోలను కూడా షేర్ చేసి వాటి ద్వారా మళ్ళీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది.  ప్రస్తుతం మయామిలో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇక 2013 అనంతరం ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ అమెరికాలోనే ఉంటోంది. ఇక ఈ బికినీ అందాలతో మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది.

Post a Comment

Previous Post Next Post