థాంక్యూ.. తప్పంతా థమన్ దే?


నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది దాదాపు 1000 థియేటర్లకు పైగా దిల్ రాజు ఈ సినిమాను  విడుదల చేస్తున్నాడు. అయితే సినిమాకు ప్రస్తుతం ఏమాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ కూడా కనీసం సగంలో సగం టికెట్స్ కూడా బుక్ అవ్వడం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇక రేపు డైరెక్ట్ గా సినిమా థియేటర్కు వచ్చి చూసే ప్రేక్షకుల మౌత్ టాక్ బట్టి ఈ సినిమా పరిస్థితి ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇంతవరకు చిత్ర యూనిట్ సభ్యులలో నాగచైతన్య తప్పితే మిగతా ఎవరు కూడా పెద్దగా ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనడం లేదు. ఇక థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు కొంత కూడా హెల్ప్ కాలేదు.

అసలు థమన్ మ్యూజిక్ అదరగొట్టి ఉంటే మాత్రం తప్పకుండా ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే గట్టిగానే ఉండేవి. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగానే ఉందట. కానీ ఆ ఫీల్ ను జనాల్లోకి తీసుకువెళ్లడంలో తమన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. లవ్ స్టోరీలకు మనసుపెట్టి వర్క్ చేస్ తమన్ ఈసారి లైఫ్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన  థాంక్యూ విషయంలో పెద్దగా ఫోకస్ చేయలేదు అని అనిపిస్తోంది.  ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం లేదని అర్థమవుతుంది.

4 Comments

 1. Thaman star hero movies ki best out put istunnadu
  Others he is not interested

  ReplyDelete
 2. But opportunities given to you only these hero's
  There is no buzz because of ur work
  Any one song is not trending in

  ReplyDelete
 3. If you have no time u can rejected it

  ReplyDelete
 4. U can understand this

  ReplyDelete

Post a Comment

Previous Post Next Post