నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం బింబిసారాను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించిన చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో ఒక హైప్ అయితే క్రియేట్ చేశారు. ఇక కళ్యాణ్ రామ్ నెక్స్ట్ బాలయ్యతో కూడా ఒక బిగ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
సినిమా థియేట్రికల్ విడుదల అనంతరం లేదా అంతకంటే ముందు మరో గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. లేదంటే సక్సెస్ ఈవెంట్ ను కూడా నిర్వహించాలని మరో ప్లాన్ అయితే చేస్తున్నారు. పరిస్థితులను బట్టి విడుదలకు ముందు లేదా తరువాత బాలయ్యతో ఒక ఈవెంట్ అయితే జరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ను తీసుకు వచ్చినప్పుడే బాలయ్యను కూడా ఆహ్వానించవచ్చు కానీ ఇద్దరిని ఒకేసారి తీసుకు రావడం కన్నా చెరో వేడుకతో హైలెట్ చేస్తే సినిమాకు మంచి హైప్ వస్తుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Follow

Post a Comment