అడివి శేష్.. ఒక్క యాడ్ కోసం అంత డబ్బా!

ఇటీవల కాలంలో వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటున్న హీరోల్లో అడివి శేష్ ఒకరు. క్షణం సినిమా నుంచి అతనికి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా హిట్ 2 సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతని మార్కెట్ కూడా హై రేంజ్ లో పెరుగుతోంది.


అయితే అడివి శేష్ కమర్షియల్ యాడ్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఒక ప్రముఖ బ్రాండ్ కంపెనీ యాడ్ షూట్ పూర్తి చేసిన శేష్ ఆ యాడ్ కోసం 50 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. నిమిషం కూడా లేని ఆ యాడ్ కోసం ఆ రేంజ్ లో తీసుకున్నాడు అంటే అతని స్థాయి ఎంతగా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం అతని రెమ్యునరేషన్ కూడా పెరిగింది. ఒక్క సినిమాకు 8 కోట్లకు పైగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post