మా ఎన్నికలు.. ప్రకాష్ రాజ్ టీమ్ మెంబెర్స్ వీళ్లే!


ప్రకాష్ రాజ్  సిని'మా' బిడ్డల ప్యానెల్ పేరుతో మొత్తం 26మంది పేర్లను ఎనౌన్స్ చేశారు. 'సిని'మా' బిడ్డ‌లం. మ‌న‌కోసం మ‌నం
'మా' కోసం మ‌నం'. అంటూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని మా' టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

ప్ర‌కాష్‌రాజ్ గారి ప్యానెల్ సిని 'మా' బిడ్డ‌లు
1. ప్ర‌కాష్‌రాజ్‌
2. జ‌య‌సుధ‌
3. శ్రీకాంత్‌
4. బెన‌ర్జీ
5. సాయికుమార్‌
6. తనీష్‌
7. ప్ర‌గ‌తి
8. అన‌సూయ‌
9. స‌న
10. అనిత చౌద‌రి
11. సుధ‌
12. అజ‌య్‌
13. నాగినీడు
14. బ్ర‌హ్మాజీ
15. ర‌విప్ర‌కాష్‌
16. స‌మీర్‌
17.  ఉత్తేజ్  
18. బండ్ల గణేష్  
19. ఏడిద శ్రీరామ్‌
20. శివారెడ్డి
21. భూపాల్‌
22. టార్జ‌ాన్‌
23. సురేష్ కొండేటి
24. ఖ‌య్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవింద‌రావు
27. శ్రీధ‌ర్‌రావు
& మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో...

Post a Comment

Previous Post Next Post