అఖండ బ్యూటీ బికినీ వేసినా పట్టించుకోరేంటి?


కంచె సినిమాతో తెలుగులో నటిగా మంచి గుర్తింపు అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత ఇండస్ట్రీలో చాలా ఈజీగా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అంతగా లైమ్ లైట్ లోకి రావడం లేదు. ఇక రీసెంట్ గా అఖండ సినిమాతో భారీ విజయం దక్కినా కూడా అమ్మడికి అంతగా ఆఫర్స్ అయితే రావడం లేదు.

అఖండ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి, థమన్ కొట్టేశారు. కానీ ప్రగ్యా నటించిందన్న విషయం కూడా ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఇక రీసెంట్ గా అమ్మడు బికినీతో సోషల్ మీడియాలో స్టన్ అయ్యేలా ఫొటో షేర్ చేసింది. గతంలో కూడా కొన్నిసార్లు ప్రగ్యా ఎవరు ఉహించని విధంగా హాట్ ఫిక్స్ తో దర్శనం ఇచ్చింది. కానీ అమ్మడిని మాత్రం అనుకున్నంతగా ఎవరు పట్టించికోవడం లేదు. ఇటీవల వచ్చిన సన్ ఆఫ్ ఇండియా లో కూడా నటించింది. ఇక ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Post a Comment

Previous Post Next Post