గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ పనులన్నీ సజావుగా సాగుతున్న సమయంలో, బాలయ్యకు కోవిడ్ పాజిటివ్ రావడంతో షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చింది. దీంతో ప్లాన్ అంతా ఒక్కసారిగా తలకిందులైంది. ఆ ప్రభావం సినిమా విడుదల డేట్ పై పడినట్లు సమాచారం.
ఇప్పుడు దసరా రేసు నుండి తప్పుకొని సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని, డిసెంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో మరో టాక్ వినిపిస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన పై మైత్రి మూవీ మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Follow

Post a Comment