మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. చాలా హడావిడిగా మొదలైన ఈ సినిమా షూటింగ్ కు మళ్ళీ బ్రేకులు పడ్డాయి. పవన్ కళ్యాణ్ డేట్స్ ప్రకారం దర్శక నిర్మాతలు షూటింగ్ పనులను కొనసాగించాలి అనుకున్నారు. కానీ ఆ ప్లాన్స్ అసలు సెట్ కావడం లేదు.
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం వలన ఈ మధ్య కొన్ని ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఇప్పట్లో పవన్ కు గ్యాప్ దొరికేలా లేదని తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ సమయాన్ని వృధా చేసుకోకుండా రవితేజతో ఒక ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ Raid ను తెలుగులో రవితేజతో జెట్ స్పీడ్ లో రీమేక్ చేయాలి అనుకుంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఆ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. మరి రవితేజ సినిమాను హరీష్ శంకర్ ఎప్పుడు ఫినిష్ చేస్తాడో చూడాలి.
Follow

Post a Comment