ఉప్పెన ట్విస్ట్.. అందుకే లీక్ చేశారా?


సినిమాకు సంబందించిన ఫొటోలు వీడియోలు లీక్ అవ్వడం సర్వసాధారణం. కానీ సినిమాకు సంబందించిన స్టోరీ లీక్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. కావాలని లీక్ చేస్తే తప్ప కథలోని అంశాలు బయటకు రావు. పైగా అసలైన క్లైమాక్స్ ట్విస్ట్ బయటకు రావడం వెనుక ముందస్తూ ప్లాన్ ఎదో ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉప్పెన విషయంలో ఇదే హాట్  టాపిక్ గా మారింది. 

కూతురిని ప్రేమించాడని విలన్ హీరోను సంసారానికి పనికి రాకుండా చేస్తాడనే రూమర్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఓ వర్గం ఆడియెన్స్ లో ఆ పాయింట్ బజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. చిత్ర యూనిట్ ఈ ట్విస్ట్ ను కావాలనే లీక్
చేసిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆ పాయింట్ ఏ మాత్రం బెడిసి కొట్టకుండా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన ట్రీట్మెంట్ అద్భుతమని తెలుస్తోంది.  ఎమోషనల్ కంటెంట్ తో ఆడియెన్స్ మనసును తాకడం కాయమట. మరి ఆడియెన్స్ ఆ సిన్ ను చుసిన తరువాత ఎంత వరకు కనెక్ట్ అవుతారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post