రిబ్బన్ కటింగ్.. సమంత అంత తీసుకోవడంలో తప్పులేదు?


సాధారణంగా సమంత ఒక ప్రాజెక్ట్‌కి రూ. 3 నుంచి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీలో ఒక టాక్ కొనసాగుతోంది. ఇక ఐటమ్ సాంగ్‌ల కోసం ₹ 1 కోటి కంటే ఎక్కువగానే వసూలు చేస్తుందని సమాచారం. ఈ లేడి సూపర్‌స్టార్ రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తోందని టాక్ గట్టిగానే వస్తున్నప్పటికీ ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి అని కౌంటర్స్ వస్తున్నాయి.

రీసెంట్ గా సమంతా నల్గొండలో ఒక షాప్ ప్రారంభోత్సవ వేడుకలో హాజరవ్వగా అక్కడికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అసలు జనాలను కంట్రోల్ చేయడం సెక్యూరీటీ బ్యాలెన్స్ చేయలేకపోయింది. ఇక షాప్ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ కోసం సమంత 15 లక్షల నుంచి 20 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం. పైగా సమంత అక్కడ 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. అలాగే సోషల్ మీడియాలలో కూడా ప్రమోట్ చేస్తోంది కాబట్టి ఆమె ఆ రేంజ్ లో పేమెంట్ అందుకోవడంలో ఎలాంటి తప్పులేదు.

Post a Comment

Previous Post Next Post