మార్చిలో అసలైన సినిమాలు రాబోతున్నాయి


మొత్తానికి భీమ్లా నాయక్ సినిమా రాబోయే సినిమాలకు ఒక మంచి నమ్మకం అయితే ఏర్పరచింది. ఇక ఫిబ్రవరి తర్వాత అసలు సినిమా సందడి మొదలు కాబోతోంది. మొదట ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ శర్వానంద్ మొదలు పెట్టగా ఆ తర్వాత కిరణ్ అబ్బవరం మరొక సారి డిఫరెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ఇక ఆ తర్వాత సూర్య ఈటీ, ప్రభాస్ రాధేశ్యామ్, పునీత్ ఆఖరి సినిమా జేమ్స్, బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ సినిమాలు భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి.

రిలీజ్ డేట్స్..
ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి 4
సెబాస్టియన్ పిసి 524 మార్చి 4
సూర్య ET మార్చి 10
రాధే శ్యామ్ మార్చి 11
జేమ్స్ మార్చి 17
RRR మార్చి 25

Post a Comment

Previous Post Next Post