బుట్టబొమ్మకు మాములు దెబ్బ కాదు?


టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది వరకు ఇండస్ట్రీలో వరుస విజయాలతో టాప్ రేంజ్ కు వచ్చేసింది. ఇక ఆమె ఇప్పుడు రెండు నెలల వ్యవదిలోనే వరుసగా మూడు డిజాస్టర్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాధే శ్యామ్ 100కోట్ల నష్టాన్ని మిగల్చగా ఆచార్య అదే రేంజ్ లో చేదు అనుభవాన్ని మిగిల్చే సినిమాగా కొనసాగుతోంది.

ఇక బీస్ట్ సినిమా కూడా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఆమెను ఆ సినిమాలో ఎందుకు తీసుకున్నారు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఏదేమైనా ఒకప్పుడు ఐరెన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ గా మారిన పూజ ఇప్పుడు మళ్ళీ ఐరెన్ లెగ్ పరిస్థితికి వచ్చేసింది. మరి మహేష్ త్రివిక్రమ్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post