2023 సమ్మర్ హై వోల్టేజ్ సినిమాలు!


వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలని అనుకున్న పెద్ద సినిమాలు ఇప్పుడు సమ్మర్ ను టార్గెట్ చేశాయి. సంక్రాంతికి ప్రభాస్, విజయ్ సినిమాలు వస్తుండగా ఆ తరువాత సమ్మర్ లో రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయబోతున్నారు.

2023 సమ్మర్ లో మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చేశారు. సలార్ కూడా అప్పుడే రాబోతోంది. ఇక రామ్ చరణ్ 15 వ సినిమా సంక్రాంతికి అనుకున్నప్పటికి వర్కౌట్ కాకపోవడంతో సమ్మర్ కు ఫిక్స్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ - కొరటాల శివ ప్రాజెక్ట్ కూడా సమ్మర్ నే టార్గెట్ చేసింది. చూస్తుంటే 2023 మార్చి ఏప్రిల్ మే నెలలలో అగ్ర హీరోల సినిమాలతోనే బాక్సాఫీస్ రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా ఉన్నట్లు అనిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post