RadheShyam: పూజా హెగ్డే పాత్రకు ప్రభాస్ ఫిదా!!


సాహో అనంతరం ప్రభాస్ చేస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ ముందుగా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ పై విడుదలకు ముందే అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ ప్రభాస్ టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా ఉందట.

సినిమాను ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు మరొకసారి బిగ్ స్క్రీన్ ఒక ఆడియెన్స్ లా చూశారట. ప్రభాస్ కూడా అందులో ఉన్నాడట. ఇక సినిమాను చూసిన మారుక్షణమే పూజా హెగ్డే రోల్ పై గ్యాప్ లేకుండా పొగడ్తలు కురిపించాడట. అన్ని పాత్రలకు ఒక ఎత్తైతే పూజా హెగ్డే పాత్ర మారోక ఎత్తు, తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని డార్లింగ్ ఆమెకు ఫిదా అయ్యాడట. మరి ప్రభాస్ చెప్పింది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా విడుదల వరకు వేయిట్ చేయాల్సిందే.


Post a Comment

Previous Post Next Post