రామ్ పోతినేని.. రాపో లైనప్!


రామ్ పోతినేని మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి రెండవ సినిమా నుంచే చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ వరుస అపజయలతో అతని మార్కెట్ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక నేను శైలాజాతో లవ్ స్టొరీతో సెట్ అవ్వడంతో అతనికి ఇలాంటి స్టోరిలే సెట్టవుతాయని అన్నారు. 

అనంతరం ఫ్లాప్ లో ఉన్న పూరితో ఇస్మార్ట్ శంకర్ చేసి సక్సెస్ కొట్టాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో సక్సెస్ లేని లింగుస్వామితో ది వారియర్ సినిమా రెడీ చేశాడు. ఇక నెక్స్ట్ బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ లాంటి దర్శకులతో మాస్ కమర్షియల్ సినిమాలను కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇలాంటి లైనప్ నేటితరం మిడియం రేంజ్ హీరోలకు అస్సలు లేదు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే రాపో.. స్టార్ హీరోల రేంజ్ కు చేరడం పక్కా అని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post