“ఒకప్పుడు పెద్ద డిజాస్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆదిపురుష్ కూడా సోమవారం వార్ 2 కంటే ఎక్కువ వసూళ్లు సాధించిందంటే, హృతిక్ అండ్ ఎన్టీఆర్ కాంబో మూవీకి ఇది పెద్ద మైనస్” అంటూ ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ డ్రాప్‌తో సినిమా లాంగ్ రన్‌లో ఎలా నిలబడుతుందన్న సందేహాలు కలుగుతున్నాయి. స్టార్ పవర్, కంటెంట్, బడ్జెట్ లాంటి అంశాలు ప్రేక్షకుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక మిగతా రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
Follow

Post a Comment