Pushpa2: Plan Changed So as Remuneration?


టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప 2 మొత్తానికి రెండు భాగాలుగా రాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. మొదటి నుంచి కూడా ఈ ఆలోచనతో లేని సుకుమార్ మొత్తం రన్ టైమ్ చూసుకుంటే  మొత్తం నాలుగు గంటల సినిమా వస్తోందట. ఎందుకు అనవసరంగా ఎడిట్ చేయడం అని రెండు భాగాలుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.

అయితే రెండే భాగాలుగా రూపొందితే బడ్జెట్ తో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా జాన్ని మార్పులు రాక తప్పదు. ఇక అల్లు అర్జున్ కు మొదట ఇచ్చిన రెమ్యునరేషన్ తో పాటు మరో 10కోట్లు బోనస్ గా ఇచ్చారట. అలాగే సుకుమార్ కు కూడా మరో 5కోట్లు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది ఏండింగ్ లోనే రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది. ఇక సెకండ్ పార్ట్ ను వచ్చే ఏడాది తీసుకురావచ్చు.


Post a Comment

Previous Post Next Post