పుష్ప రిలీజ్ టార్గెట్.. పోటీగా KGF 2?


టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప రిలీజ్ విషయంలో మరోసారి సస్పెన్స్ నెలకొంది. విడుదల తేదీలను వాయిదా వేయడంలో రాజమౌళి కంటే ముందుండె సుకుమార్ పుష్ప సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని బాగానే హార్డ్ వర్క్ చేశాడు. కానీ కరోనా ఆయన స్పీడ్ కు బ్రేకులు వేసింది.

ఇక మంగళవారం రెగ్యులర్ షూటింగ్ ను మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇప్పటికే సినిమా 80% పూర్తయ్యింది. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ ను ఇదే ఏడాది చివరలో క్రిస్టమస్ కు విడుదక చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ డేట్ కోసం KGF 2 కూడా ఎదురుచూస్తోంది. దసరాకు కుదరకపోతే వాళ్ళు క్రిస్టమస్ కు రావాలని అనుకుంటున్నారు. ఇక పుష్ప కూడా పోటీకి వచ్చేలా ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఇవిషయం పై క్లారిటీ రావచ్చు.


Post a Comment

Previous Post Next Post