Ramcharan meets Shankar: Here is the latest update!
Monday, July 05, 2021
0
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్టవుతున్నాయి. సంచలన దర్శకుడు శంకర్ మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రామ్ చరణ్ అంధించాడు.
దిల్ రాజు - రామ్ చరణ్ ఇద్దరు కూడా నిన్న చెన్నైలో శంకర్ ను కలిశారు. శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి కొంత సేపు టైమ్ స్పెండ్ చేశారట. ఇక ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు కూడా చర్చించారట. ఇక RC15 కు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ త్వరలో రానుందని రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. ఇక శంకర్ కు ఇండియన్ 2 కోర్టు ఇబ్బందులు మొత్తం క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Tags